వీరమల్లు… తమిళ రైట్స్!

6
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా కీరవాణి సంగీతం అందిస్తుండగా జూలై 24న రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు భారీ హైప్ నెలకొనగా తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమాకు రైట్స్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుంది.

సినిమాను ఏఎం రత్నం సమర్పిస్తుండగా, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.

Also Read:TTD:పుస్తక ప్రసాదం

- Advertisement -