సీఎం కేసీఆర్‌కు విషెస్ తెలిపిన గుత్తా..

142
cm kcr

ముఖ్యమంత్రివర్యులు కె సి ఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.తెలంగాణ శాసన సభ, శాసన మండలిలో నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.