టీఆర్ఎస్ నేత కుమార్తె వివాహానికి హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి

180
gutha
- Advertisement -

పెద్ద అంబర్ పెట్ పట్టణంలోని తార కన్వెన్షన్ లో జరిగిన కకులవరం రత్నాకర్ రెడ్డి గారి కుమార్తె శ్రావ్య గారి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డితో కలిసి హాజరైన గుత్తా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

- Advertisement -