తెలంగాణ వెదర్ అప్‌డేట్..

185
telangana weather updates
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను తెలిపింది వాతావరణ శాఖ.శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.తమిళనాడు తీరానికి దగ్గరలో నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పైన తెలిపిన ఉపరితల ఆవర్తనంతో విలీనమైంది.రాగల మూడు రోజులు ఒకటి రెండుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -