జాత్యాహంకార దాడిపై గుత్తా ఫైర్..

88
gutha jwala

జాత్యాహంకార దాడిపై తీవ్ర స్ధాయిలో మండిపడింది. కొందరు ‘హాఫ్ కరోనా’.. ‘చైనాకా మాల్’.. ‘హాఫ్ చైనీస్ చింకీ’ అని విమర్శిస్తున్నారు. అయితే ఇది జాత్యాంహకార దాడి అని మండిపడింది. తనని కాదు ఉదయం వేళ కొందరు జాగింగ్ చేస్తూ కరోనా వ్యాప్తికి తోడ్పడుతున్నారు.. వారిని తిట్టండని గుత్తా జ్వాల నిప్పులు చెరిగింది.

గుత్తా జ్వాల తండ్రి తెలుగువాడు కాగా.. తల్లి మాత్రం చైనా.. దీంతో సోషల్ మీడియాలో గుత్తాపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. దీనిపై మండిపడిన గుత్తా…తను విమర్శించే వారికి ఘాటు సమాధానం ఇచ్చింది.