టూరిస్ట్ దగ్గర లంచం..పోలీసుల సస్పెండ్

7
- Advertisement -

జపాన్ టూరిస్ట్ దగ్గర లంచం తీసుకున్నారు గురుగ్రామ్‌ ట్రాఫిక్ పోలీసులు. హర్యానా – గురుగ్రామ్‌లో బైక్‌పై వెళ్తున్న జపాన్ టూరిస్టులను ఆపి, వెనక వ్యక్తికి హెల్మెట్ లేదని రూ.1000 ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు.

కార్డుతో డబ్బులు కడతామంటే, లేదు క్యాష్ కట్టండి లేదా కోర్టులో కట్టుకోండి అని చెప్పి రూ.1000 తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీడియో వైరల్ అవ్వడంతో లంచం తీసుకున్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణకు బ్రేక్

- Advertisement -