- Advertisement -
కాళేశ్వరం నివేదిక పై సీబీఐ విచారణ కు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో కెసిఆర్, హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది.
తదుపరి విచారణ ను అక్టోబర్ 7 కు వాయిదా వేసింది హైకోర్టు. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దుఅని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:యాక్షన్ థ్రిల్లర్…ఘాటి!
కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్నారు హైకోర్టు న్యాయమూర్తి.
- Advertisement -

