విశాఖ డ్రగ్స్ కేసులో యువ ఎంపీ:వైసీపీ

12
- Advertisement -

విశాఖ డ్రగ్స్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. డ్రగ్స్ కేసులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువ ఎంపీ ఉన్నాడని విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన అక్షయ్ వర్మతో పాటు కోనేరు రఘు, గౌతమ్ జైన్, ఉన్నారని ఆరోపిస్తుంచారు అమర్‌నాథ్‌. కోనేరు రఘు, గౌతమ్ జైన్ తప్పించేందుకు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ, ఎంపీ భరత్ రంగంలోకి దిగారు అని తెలిపారు.

అక్షయ్ వర్మ కాల్ రికార్డింగ్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు అమర్ నాథ్‌. మరి దీనిపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Also Read:ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ

- Advertisement -