ప్రమాదంలో టెస్టు క్రికెట్: చాపెల్

521
chapel
- Advertisement -

కరోనాతో టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందని చెప్పారు కోచ్ గ్రెగ్ చాపెల్. భారత్ వద్దనుకుంటే టెస్టు క్రికెట్ ఫార్మాట్ అంతరించిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టెస్ట్ క్రికెట్ ఆడేవిధంగా కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు యువ క్రికెటర్లను ప్రోత్సహించడం లేదన్నారు. టీ 20 క్రికెట్‌కు ప్రజలు అట్రాక్ట్ కావడం సాధారణమే కానీ టెస్టు క్రికెట్‌కు గడ్డు రోజులు వస్తున్నట్టు కనబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టు ఫార్మాటే అత్యుత్తమ క్రికెట్​అని భారత్ కెప్టెన్ కోహ్లీ చెప్పడం సంతోషాన్నిందని చెప్పారు.

ఆసీస్‌ లెజండరీ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న చాపెల్…టీమిండియాకు కోచ్‌గా పనిచేశారు.

- Advertisement -