ఐటీఐ కాలేజీలో గ్రీన్ ఛాలెంజ్‌..

310
green india challenge
- Advertisement -

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఆర్. డి. డి. నర్సయ్య, ప్రిన్సిపల్ బి. రాధా కృష్ణ మూర్తి, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం. బి. కృష్ణ యాదవ్.

ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో స్వప్న, శ్రీరామ్, దశరధ్, సుధాకర్ రెడ్డి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

green challenge

- Advertisement -