సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు

4
- Advertisement -

తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసులో ఒక్కరికే అనుమతి ఉండనుంది. గతంలో విజిటర్స్ సంఖ్య పై ఆంక్షలు పెట్టలేదు ప్రభుత్వం.

ప్రస్తుతం సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్థుకు విజిటర్స్ అనుమతి నిరాకరించారు. నిన్న సీఎస్ ఫ్లోర్ లో సందర్శకులు ఎక్కువగా కనిపించడంతో ఎస్పీఎఫ్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. త్వరలో సందర్శకులకు పాసులు ఇచ్చేందుకు మెషిన్ తెప్పించారు అధికారులు.

Also Read:చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి తెలియదు: రేవంత్

- Advertisement -