తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు
()కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం
()పరిశ్రమలు, సర్వీసు రంగాలను ప్రోత్సహిస్తున్నాం
()తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి
()అభిశృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు
()వరి రైతులకు రూ,500 బోనస్
()ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
()200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వార ఉచిత విద్యుత్
()ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం
()ఆరోగ్య పరిమితిని రూ.10లక్షలకు పెంచాం
()బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలుకు కృషి
()రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశాం
()రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు
()పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్
()విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నాం
()ఆరోగ్య శ్రీ కింద 163 కొత్త ప్రొసీజర్లు చేర్చాం
()శాస్త్రీయంగా కులగణన చేశాం
Also Read:ప్రజల తరపునే వైసీపీ పోరాటం: జగన్

