హరీష్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై

161
harishrao

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు,అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తుండగా తాజాగా హరీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు గవ‌ర్న‌ర్ త‌మిళిసై. క‌రోనా నుంచి హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.