ఆదర్శంగా కాసులపల్లి గ్రామం: గవర్నర్

538
governor tamilisai
- Advertisement -

పెద్దపల్లి జిల్లా కాసుల పల్లి గ్రామాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసైకు ఘనస్వాగతం పలికారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ దేవసేన. తెలంగాణ సంప్రదాయ రీతిలో డప్పు చప్పుళ్ళు,మంగళ హారతలు,కోలాటాలు, బతుకమ్మ బోనాలతో స్వాగతం పలికారు గ్రామస్థులు.

గ్రామంలో అమలవుతున్న పంచ సూత్రాలను పరిశీలించారు గవర్నర్. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు జ్ఞాపికను అందించి పట్టు వస్త్రాలు, శాలువతో సత్కరించారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ గ్రామస్తులకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. కాసులపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దిన గ్రామస్థులకు అభినందనలు తెలిపారు.

Telangana Governor Tamilisai speech at peddapalli district Kasulapalli village.Telangana Governor Tamilisai speech at peddapalli district Kasulapalli village.

- Advertisement -