వీర జవాన్లకు గవర్నర్ తమిళి సై, ప్రశాంత్ రెడ్డి,కవిత నివాళి

258
prashanth
- Advertisement -

హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న వీర జవాన్ ల పార్థివ దేహాలకు నివాళి అర్పించారు గవర్నర్ తమిళి సై, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం కోమటన్ పల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్, చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డి వారి పల్లెకు చెందిన చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డిల పార్థివ దేహాలు బేగంపేటకు చేరుకోగా వారికి నివాళులు అర్పించారు..వీరితో పాటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, నార్త్ జోన్ డిసిపి కమలేశ్వర్ నివాళి అర్పించగా ఆదే ఫైట్లో రేణిగుంట ఎయిర్‌ పోర్టుకు చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం చేరుకుంది.

- Advertisement -