ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు: గ‌వ‌ర్న‌ర్

25
Governor Tamilisai

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కొత్త చ‌రిత్ర‌ను సృష్టిస్తోంది అని కొనియాడారు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల కృషితో కొవిడ్ నుంచి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతామ‌న్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు నిరాడంబ‌రంగా జరుపుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ సూచించారు.