- Advertisement -
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.అదుపు తప్పి రోడ్డు కిందికి కారు దూసుకెళ్లగా ఎవరికి గాయాలు కాలేదు. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు వెళ్లిపోయారు.పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో గవర్నర్ దత్తాత్రేయకి పౌర సన్మానం జరగనుంది.
- Advertisement -