గుంటూరు కారం…గుడ్ న్యూస్!

16
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ” గుంటూరు కారం “. పక్కా మాస్ అంశాలతో కమర్షియల్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ పి ఎస్ వినోద్ సినిమా నుండి తప్పుకోగా తాజాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదట. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 13న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానుందట.

Also Read:కాంగ్రెస్‌కు సీనియర్ల ముప్పు?

ఇందులో ఎలాంటి అనుమానం లేదని..ఆ డేట్ కాస్త ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు అని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Also Read:సి‌ఎంగా అజిత్ పవార్.. ఫిక్స్?

- Advertisement -