హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. #SRDP (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) లో మరో ప్రాజెక్ట్ హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుందని చెప్పడానికి ఆనందంగా మరియు గర్వంగా ఉంది అని ఎక్స్ వేదికగా వెల్లడించారు మాజీ మంత్రి కేటీఆర్.
మొత్తం 42 ప్రాజెక్టులలో, BRS ప్రభుత్వం ఇప్పటికే 36 ప్రాజెక్టులు పూర్తి చేయగా, మిగతా ఆరు ప్రాజెక్టులు 2024లో పూర్తి చేయాల్సి ఉంది. హైదరాబాద్ ప్రజల తరఫున #KCR గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
Happy and proud that yet another addition to the #SRDP {Strategic Road Development Program) is going to be available to Hyderabadis 😊
Out of the 42 projects, BRS Govt had completed 36 and other six were to be completed in 2024
Thank you #KCR Garu on behalf of Hyderabadis pic.twitter.com/kXHIIWqLEM
— KTR (@KTRBRS) June 27, 2025
Also Read:జగన్ విషయంలో తొందరపాటు వద్దు:హైకోర్టు

