Bigg Boss 9:బిగ్ బాస్ 9 ప్రోమో

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకోగా తాజాగా 9వ సీజన్‌కు రెడీ అయింది. ఇందుకు సంబంధించిన సీజన్ 9 ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునే కనిపించారు. ఇటీవల హోస్ట్ ని మారుస్తామని రూమర్స్ వచ్చినా మళ్ళీ నాగార్జుననే తీసుకున్నారు.

ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అని చెప్తూ స్టైలిష్ గా కనిపించారు నాగ్. మరి ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారో చూడాలి.

- Advertisement -