భాగ్యనగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

382
Gold
- Advertisement -

నేడు వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,980, విజయవాడలో రూ.33,720, విశాఖపట్నంలో రూ.33,950, ప్రొద్దుటూరులో రూ.33,600, చెన్నైలో రూ.32,920గా ఉంది.

Gold

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,460, విజయవాడలో రూ.31,250, విశాఖపట్నంలో రూ.31,230, ప్రొద్దుటూరులో రూ.31,120, చెన్నైలో రూ.31,450గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,000, విజయవాడలో రూ.41,300, విశాఖపట్నంలో రూ.41,000, ప్రొద్దుటూరులో రూ.41,000, చెన్నైలో రూ.43,100 వద్ద ముగిసింది.

- Advertisement -