బంగారం,వెండి ధరలివే!

197
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 72,200కి చేరాయి.

- Advertisement -