ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష

27
cm kcr

ప్రగతి భవన్‌లో ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.ధరణి సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై అధికారులతో చర్చించనున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకోనున్న సీఎం….అనంతరం సమస్యల పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.