పెరిగిన బంగారం ధరలు..

80
hyderabad gold rate

బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పెరిగి .53,020కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580 పెరిగి రూ.48,600కు చేరింది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం అతి స్వల్పంగా కేవలం రూ.10 తగ్గుదలతో వెండి ధర రూ.65,400కు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1.42 శాతం పెరుగుదలతో 1880 డాలర్లకు చేరాయి. వెండి ధర ఔన్స్‌కు 2.16 పెరుగుదలతో 24.21 డాలర్లకు చేరింది.