నేటి బంగారం,వెండి ధరలివే

205
- Advertisement -

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర పెరిగి రూ.48,560కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,980గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.67,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధర ఔన్సుకు 1750 డాలర్ల దిగువకు చేరగా సిల్వర్ రేటు ఔన్సుకు 21.20 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -