బంగారం కొనుగోలు దారులకు శుభవార్త…

30
gold

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 46450గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. కేజీ వెండి ధర రూ.1600 తగ్గి రూ. 63,400గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450గా ఉండగా ముంబైలో కూడా అదే ధర ఉంది.