‘ఆచార్య’ నుండి బంజారా ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది..

13

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29వ తేదీన రిలీజైంది.. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన కట్టిన బాణీలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘భలే భలే బంజారా’ పూర్తి పాటను రిలీజ్ చేశారు. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య – సిద్ధ .. బృందంపై, రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, శంకర్ మహదేవన్ – రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్.

Bhale Bhale Banjara Full Video Song - Acharya | Megastar Chiranjeevi, Ram Charan | Mani Sharma