నేటి బంగారం,వెండి ధరలివే

163
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 48,660 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,600 కు చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 76,100గా ఉంది.

- Advertisement -