నేటి బంగారం,వెండి ధరలివే

206
gold
- Advertisement -

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ.46,100 ఉండ‌గా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,300గా ఉంది. బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధ‌ర రూ.200 త‌గ్గి 76,600కి చేరింది.

- Advertisement -