విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌..

58
vaccine

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించనున్నట్ల వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఈ నెల 4 నుంచి www. Health telangana.gov.in లో వ్యాక్సిన్ కోసం స్లాట్స్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే సూపర్ స్ప్రైడర్స్ కి టీకాల పంపిణీ జరుగుతుండగా దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం.