నేటి బంగారం, వెండి ధరలివే

135
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.240 త‌గ్గి రూ.45,500 కి చేరగా 10 గ్రాముల‌24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 250 త‌గ్గి రూ.49,640కి చేరాయి. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ.800 త‌గ్గి రూ.76,500కి చేరింది.

- Advertisement -