నేటి బంగారం,వెండి ధరలివే

207
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.300 త‌గ్గి రూ.44,100కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.330 త‌గ్గి రూ.48,110కి చేరింది. ఇక బంగారం బాట‌లోనే వెండి ధ‌ర‌లు కూడా దిగి వ‌చ్చాయి. కేజీ వెండి ధ‌ర రూ.500 త‌గ్గి 69,100 కి చేరింది.

- Advertisement -