మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

328
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగొస్తుండటంతో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 45, 450కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 180 తగ్గి రూ. 49,580 కి చేరింది. బంగారం బాటలో వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ. 64,700కి చేరింది.

- Advertisement -