భారీగా పడిపోయిన బంగారం ధర!

192
gold
- Advertisement -

బంగారం ధర భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.790 తగ్గి రూ.51,240కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 తగ్గుదలతో రూ.46,900కు పడిపోయింది.

బంగారం బాటలోనే వెండి కూడా బారీగా తగ్గుముఖం పట్టింది. రూ.1,900 తగ్గుదలతో వెండి ధర రూ.66,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1895 డాలర్ల నుంచి 1869 డాలర్లకు క్షీణించగా వెండి ధర ఔన్స్‌కు 25.12 డాలర్ల నుంచి 24.22 డాలర్లకు చేరింది.

- Advertisement -