స్థిరంగా బంగారం ధరలు..

154
gold
- Advertisement -

బడ్జెట్ తర్వాత బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా మంగళవారం మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,060 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 కి చేరింది. బంగారం ధరలు నిలకడగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 73,100 కి చేరింది.

- Advertisement -