పసిడి ప్రేమికులకు శుభవార్త…

235
gold
- Advertisement -

బంగారం ప్రేమికులకు శుభవార్త. పసిడి ధర మరింత దిగివచ్చింది. బడ్జెట్‌లో గోల్డ్‌పై కస్టమ్స్ సుంకం తగ్గించడంతో బంగారం ధరలు తగ్గముఖం పడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.44,350 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.48, 380కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 72,200కి చేరింది.

- Advertisement -