స్థిరంగా బంగారం ధరలు…

145
gold
- Advertisement -

కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250 కి చేరగా… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290 కి చేరింది. బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.కేజీ వెండి ధర రూ. 73,900గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగిన దేశీయ మార్కెట్లలో నిలకడగా ఉన్నాయి.

- Advertisement -