నేటి బంగారం, వెండి ధరలివే

105
gold

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.150 పెరిగి రూ.44,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.180 పెరిగి రూ.48,280కి చేరింది. బంగారం ధ‌ర‌లు పెరిగితే వెండి ధ‌ర‌లు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధ‌ర రూ.400 తగ్గి రూ. 67,000గా ఉంది.