నేటి బంగారం,వెండి ధరలివే

26
gold
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900గా ఉండగా 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700గా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74 వేలుగా ఉండగా ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.100 మేర పెరిగి రూ.71,400 మార్కుకు చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1872 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -