స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు…

225
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 48,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,000కు చేరింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.కేజీ వెండి ధర రూ. 200 పెరిగి రూ. 74,200గా ఉంది.

- Advertisement -