నేటి బంగారం, వెండి ధరలివే

215
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 150 త‌గ్గి రూ.43,200కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 160 త‌గ్గి రూ.47,130 కి చేరింది. కేజీ వెండి ధ‌ర రూ.300 పెరిగి రూ.64,700కి చేరింది. అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర త‌గ్గ‌డంతో దేశీయంగా పుత్త‌డి ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి.

- Advertisement -