బంగారం కొనుగోలుదారులకు షాక్..

66
gold

బంగారం ధరలు పెరిగాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 43,500కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.47,460కి చేరింది. బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ. 400 తగ్గి రూ. 63,800 కి చేరింది.