తగ్గిన బంగారం ధరలు..

160
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.45,750కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.49,900కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా బారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.600 తగ్గి రూ.70,700కి చేరింది.

- Advertisement -