నేటి బంగారం,వెండి ధరలివే

105
gold

బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్..బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 44, 850 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 48, 930 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 70,300కి చేరింది.