నేటి బంగారం, వెండి ధరలివే

148
gold
- Advertisement -

బంగారం ధ‌ర ఇప్పటికే రూ. 50 వేలు దాటింది.రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతుండగా ఇవాళ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ. 45, 900 ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 50,070గా ఉంది. బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ. 800 పెరిగి 71, 400 కి చేరింది.

- Advertisement -