నేటి బంగారం,వెండి ధరలివే..

191
gold price
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 43,900కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి 47,890 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,000కి చేరాయి.

- Advertisement -