అందరూ క్షేమంగా ఉండండి: నాని

84
nani

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుండగా తెలుగు రాష్ట్రాలు సైతం అల్లాడిపోతున్నాయి. టాలీవుడ్ హీరో నాని కరోనా కష్టాలను ఉద్దేశిస్తూ.. మేఘాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందరూ క్షేమంగా ఉండండి.. ఒకరికోసం ఒకరు ఉండండి అంటూ వర్షం కురిపించేందుకు ఆకాశంలో కమ్ముకొచ్చిన మేఘాల ఫోటోను షేర్ చేశారు నాని.

ప్రస్తుతం నాని నటించిన ‘టక్ జగదీష్’ వాయిదా పడగా.. ‘శ్యామ్ సింగరాయ్’ ‘అంటే సుందరానికి’ సినిమాల షూటింగ్‌కు బ్రేక్ పడింది.