మళ్లీ పెరిగిన బంగారం ధరలు…

212
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,810 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.49,960 కి చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి . కేజీ వెండి ధర రూ.4600 తగ్గి రూ.76,000 కు చేరాయి.

- Advertisement -