నేటి బంగారం,వెండి ధరలివే…

170
gold
- Advertisement -

కొద్దిరోజులుగా తగ్గుతూ,పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 కు చేరాయి. పసిడి ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 1200 మేర తగ్గి రూ. 72,800గా ఉంది.

- Advertisement -