స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు…

136
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,900కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి 50,100కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 1600 తగ్గి రూ.75,700కి చేరింది.

- Advertisement -